YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 91:5-6

కీర్తనల గ్రంథము 91:5-6 TERV

రాత్రివేళ నీవు దేనికి భయపడవు. పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు. చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.