YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 91:9-10

కీర్తనల గ్రంథము 91:9-10 TERV

ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక. సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక. కీడు ఏమీ నీకు జరగదు. నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.