YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథము 16:15

ప్రకటన గ్రంథము 16:15 TERV

“జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”

Video for ప్రకటన గ్రంథము 16:15