YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథము 16:2

ప్రకటన గ్రంథము 16:2 TERV

మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్నవాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించినవాళ్ళ దేహాలమీద బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.

Video for ప్రకటన గ్రంథము 16:2