YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథము 6:2

ప్రకటన గ్రంథము 6:2 TERV

నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.

Video for ప్రకటన గ్రంథము 6:2