YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 12:4-5

రోమీయులకు వ్రాసిన లేఖ 12:4-5 TERV

దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 12:4-5