YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 3:22

రోమీయులకు వ్రాసిన లేఖ 3:22 TERV

దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.