YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 5:3-4

రోమీయులకు వ్రాసిన లేఖ 5:3-4 TERV

అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 5:3-4