YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 5:9

రోమీయులకు వ్రాసిన లేఖ 5:9 TERV

దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 5:9