YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 7:25

రోమీయులకు వ్రాసిన లేఖ 7:25 TERV

అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం. స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 7:25