YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 8:16-17

రోమీయులకు వ్రాసిన లేఖ 8:16-17 TERV

మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 8:16-17