YouVersion Logo
Search Icon

1 యోహాను పత్రిక 4:18

1 యోహాను పత్రిక 4:18 TSA

ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.