YouVersion Logo
Search Icon

1 థెస్సలోనికయులకు 5:16-18

1 థెస్సలోనికయులకు 5:16-18 TSA

ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.