YouVersion Logo
Search Icon

1 తిమోతికి 5:17

1 తిమోతికి 5:17 TCV

సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.