YouVersion Logo
Search Icon

2 కొరింథీ పత్రిక 12:9

2 కొరింథీ పత్రిక 12:9 TSA

అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.