2 పేతురు 3:11-12
2 పేతురు 3:11-12 TCV
ఇలా అన్ని నశించిపోతూ ఉంటే, మీరు ఎలాంటి వారై ఉండాలి? మీరు పరిశుద్ధమైన భక్తిగల జీవితాన్ని కలిగివుండాలి. దేవుని రాకడ దినం కొరకు అపేక్షతో కనిపెట్టండి. ఆ దినాన ఆకాశాలు అగ్ని చేత నశించిపోతాయి, మూలకాలు వేడికి కరిగిపోతాయి.