YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 15:8-9

అపొస్తలుల కార్యములు 15:8-9 TCV

హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మనపట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు. దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.

Video for అపొస్తలుల కార్యములు 15:8-9