YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 3:7-8

అపొస్తలుల కార్యములు 3:7-8 TCV

వాని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. వాడు లేచి ఎగిరి తన కాళ్ళపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.

Video for అపొస్తలుల కార్యములు 3:7-8