YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 6:3-4

అపొస్తలుల కార్యములు 6:3-4 TCV

కనుక సహోదరి సహోదరులారా, ఆత్మతో మరియు జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము. అప్పుడు మేము ప్రార్థనపై మరియు వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు.

Video for అపొస్తలుల కార్యములు 6:3-4