YouVersion Logo
Search Icon

కొలొస్సీ పత్రిక 3:12

కొలొస్సీ పత్రిక 3:12 TSA

కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.