YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 1:10-11

హెబ్రీయులకు 1:10-11 TCV

ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు, ఆకాశాలు నీ చేతిపనులే. అవి ఒక వస్త్రంలా పాతగిల్లి నశించిపోతాయి; గాని నీవు ఎల్లప్పుడూ నిలిచివుంటావు.

Video for హెబ్రీయులకు 1:10-11