YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 12:10

హెబ్రీయులకు 12:10 TCV

తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంత కాలం మనలను క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు.