YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 4:14

హెబ్రీ పత్రిక 4:14 TSA

కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము.