హెబ్రీయులకు 8:11
హెబ్రీయులకు 8:11 TCV
ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగు వారికి బోధించరు, లేదా ‘ప్రభువును తెలుసుకోండి’ అని సహోదరులు ఒకరితో ఒకరు చెప్పరు, ఎందుకంటే వారిలో అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు వారందరు నన్ను తెలుసుకొంటారు.