యాకోబు 2:14
యాకోబు 2:14 TCV
నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా మాకు విశ్వాసం ఉంది అని మీరు చెప్పడం వలన మేలు ఏమిటి? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా?