YouVersion Logo
Search Icon

యోహాను 19:33-34

యోహాను 19:33-34 TCV

కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్ళను విరుగగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు యేసుని బల్లెంతో ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం మరియు నీరు కారాయి.