YouVersion Logo
Search Icon

యోహాను 2:7-8

యోహాను 2:7-8 TCV

యేసు “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కనుక ఆ పరిచారకులు వాటిని అంచుల వరకు నింపారు. ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు