YouVersion Logo
Search Icon

లూకా 21:25-26

లూకా 21:25-26 TCV

“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్రతరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి. ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి కనుక భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో కృంగిపోతారు.