YouVersion Logo
Search Icon

లూకా 5:5-6

లూకా 5:5-6 TCV

అందుకు సీమోను “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి పట్టలేకపోయాం. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి.