YouVersion Logo
Search Icon

మార్కు 12:41-42

మార్కు 12:41-42 TCV

యేసు దేవాలయంలో కానుకలపెట్టె ముందు కుర్చొని జనసమూహం ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయడం గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు డబ్బు మూటలను అందులో వేస్తున్నారు. కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది.