YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు 4:12

ఫిలిప్పీయులకు 4:12 TCV

దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితులలో అనగా, కడుపునిండా తిన్నా లేక ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేక అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.