YouVersion Logo
Search Icon

ప్రకటన 16:14

ప్రకటన 16:14 TSA

అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.

Video for ప్రకటన 16:14