YouVersion Logo
Search Icon

1 యోహాను పత్రిక 3:24

1 యోహాను పత్రిక 3:24 OTSA

దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.