YouVersion Logo
Search Icon

యెషయా 40:30-31

యెషయా 40:30-31 OTSA

యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు. కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.

Video for యెషయా 40:30-31