YouVersion Logo
Search Icon

యెషయా 50:10

యెషయా 50:10 OTSA

మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి.

Video for యెషయా 50:10