YouVersion Logo
Search Icon

యెషయా 51:16

యెషయా 51:16 OTSA

నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను ఆకాశాలను స్థాపించాను, భూమి పునాదులు వేసినవాడను ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.”

Video for యెషయా 51:16