YouVersion Logo
Search Icon

కీర్తనలు 117

117
కీర్తన 117
1సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;
సర్వజనులారా, ఆయనను కీర్తించండి.
2మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,
ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.
యెహోవాను స్తుతించండి.#117:2 హెబ్రీలో హల్లెలూయా

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in