YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 4:20-21

రోమా పత్రిక 4:20-21 OTSA

అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు.

Video for రోమా పత్రిక 4:20-21