లూకా 17:4

లూకా 17:4 TCV

ఒకవేళ వారు అదే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసినా సరే ఆ ఏడుసార్లు నేను చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అని నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి” అని అన్నారు.