లూకా 20:17

లూకా 20:17 TCV

యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాలలో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది,’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?