లూకా సువార్త 4:13

లూకా సువార్త 4:13 TSA

అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.