Logo YouVersion
Ikona vyhledávání

ఆదికాండము 1:11

ఆదికాండము 1:11 TELUBSI

దేవుడు– గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను.