1
ఆదికాండము 5:24
పవిత్ర బైబిల్
హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.
Sammenlign
Udforsk ఆదికాండము 5:24
2
ఆదికాండము 5:22
మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
Udforsk ఆదికాండము 5:22
3
ఆదికాండము 5:1
ఆదాము వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదామును) చేశాడు.
Udforsk ఆదికాండము 5:1
4
ఆదికాండము 5:2
ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.
Udforsk ఆదికాండము 5:2
Hjem
Bibel
Læseplaner
Videoer