యోహాను 20:27-28

యోహాను 20:27-28 TERV

యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు. తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.

Video til యోహాను 20:27-28