యోహాను 6:19-20

యోహాను 6:19-20 TERV

మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది. కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు.

Video til యోహాను 6:19-20