1
లూకా సువార్త 12:40
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు.
Σύγκριση
Διαβάστε లూకా సువార్త 12:40
2
లూకా సువార్త 12:31
కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.
Διαβάστε లూకా సువార్త 12:31
3
లూకా సువార్త 12:15
ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.
Διαβάστε లూకా సువార్త 12:15
4
లూకా సువార్త 12:34
ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.
Διαβάστε లూకా సువార్త 12:34
5
లూకా సువార్త 12:25
మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?
Διαβάστε లూకా సువార్త 12:25
6
లూకా సువార్త 12:22
తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి.
Διαβάστε లూకా సువార్త 12:22
7
లూకా సువార్త 12:7
నిజానికి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
Διαβάστε లూకా సువార్త 12:7
8
లూకా సువార్త 12:32
“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.
Διαβάστε లూకా సువార్త 12:32
9
లూకా సువార్త 12:24
కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వ చేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు.
Διαβάστε లూకా సువార్త 12:24
10
లూకా సువార్త 12:29
ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి.
Διαβάστε లూకా సువార్త 12:29
11
లూకా సువార్త 12:28
అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు!
Διαβάστε లూకా సువార్త 12:28
12
లూకా సువార్త 12:2
దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.
Διαβάστε లూకా సువార్త 12:2
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο