యోహాను సువార్త 17:3

యోహాను సువార్త 17:3 OTSA

నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.