YouVersion logotips
Meklēt ikonu

ఆదికాండము 1:4

ఆదికాండము 1:4 TERV

దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు.