YouVersion लोगो
सर्च आयकॉन

లూకా సువార్త 23:44-45

లూకా సువార్త 23:44-45 OTSA

అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది.