అపొస్తలుల కార్యములు 2:44-45

అపొస్తలుల కార్యములు 2:44-45 TSA

విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు.